TTD: తిరమలలో ఈవో ఆకస్మిక తనిఖీలు.. కంగుతిన్న సిబ్బంది | Oneindia Telugu

2024-10-26 499

TTD EO Shyamala Rao sudden inspection in devotees accommodation rooms and out side hotels in tirumala

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు శుక్రవారం సాయంత్రం తిరుమలలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. భక్తులకు ఇచ్చే రూమ్స్ ను తనిఖీ చేశారు. భక్తులకు అందుతున్న సదుపాయాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాంప్లెక్స్ వద్ద ఉన్న ఫుడ్ స్టాళ్లను పరిశీలించారు.
#ttd
#tirumala
#tirupati
#venkateswraraswami
#tirumalaupdates
#rushintirumala
#ttdeo